Pages

6, మార్చి 2013, బుధవారం

లాహిరి లాహిరి లాహిరి లో


ఈ ఎండ వేడిలో మండే ఎండలోనే రోప్ వే  షికారు,
చల్లని సాయంత్రం బోటింగ్ చాలా హాయిగా ఉంటుంది కదా.. 




5, మార్చి 2013, మంగళవారం

చెట్టు నీడలో చల్లగా ...


మార్చ్  నెల రాగానే ఎండలు కూడా మొదలయ్యాయి 
ఈ ఎండల నుండి కాపాడుకోవటాని చెట్లను ఆశ్రయించిన పిల్లలు,పశువులు 
అలాగే వాహనాలు కూడా బాగున్నాయి కదా :-)







4, మార్చి 2013, సోమవారం

నెమలి నడకలు


 ఇక్కడ ఉన్న నెమళ్ళలో ఒకటి రమణ మహర్షి ఆశ్రమంలో 
బంధించిన నెమలి,మరొకటి పక్షి సంరక్షణా కేంద్రంలో బంధించిన నెమలి.
అవి ఉన్న ప్రదేశాలు వేరైనా వాటి పరిస్థితి మాత్రం ఒక్కటే..  




3, మార్చి 2013, ఆదివారం

సూర్యోదయం - శుభోదయం



తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో 
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం 
యెగిరొచ్చే కెరటం సింధూరం 


 

2, మార్చి 2013, శనివారం

మా పావురాల కబుర్లు



ఒక దాని కోసం మరొకటి ఎదురు చూడటం తీరా వచ్చిన 
తర్వాత అలక చూపటం... ఇవీ మా ఇంటి చుట్టూ తిరిగే 
జంట పావురాల ప్రేమ ఊసులు ...  









1, మార్చి 2013, శుక్రవారం

పూజలు చేయ పూలు తెచ్చాను...



పూజలు చేయ పూలు తెచ్చాను 
నీ గుడి ముందే నిలిచాను.. 



 తమిళనాడు ఆలయాల ముందు పూజలోకి ఇచ్చే 
తామరపూలు నాకు చాలా నచ్చాయి..  
మన వైపు కావాలని పూజలోకి తెచ్చుకుంటే తప్ప 
ఎక్కువగా దొరకని పూలు ఇవి.  



28, ఫిబ్రవరి 2013, గురువారం

పడమటి సంధ్యారాగం

   
 ఈ తూరుపు.. ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ 
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే ... 



26, ఫిబ్రవరి 2013, మంగళవారం

మధుర స్మృతులు


గోరింట పూసింది కొమ్మా లేకుండా 
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది  



పెళ్లి గాజులు 


పెళ్లి  సారె - ఏరనాలు



తిరువన్నామలై - అరుణాచలం


తమిళనాడులోని తిరువన్నామలై లో అరుణాచలం నా జీవితంలో నేను చూసిన ప్రదేశాల్లో ఎంతగానో నచ్చిన తీర్ధయాత్ర. శివుడు అగ్నిరూపంగా వెలసిన ఈ క్షేత్రం మహిమాన్వితమైనది.ఇక్కడ గిరి ప్రదక్షిణకి చాలా ప్రాముఖ్యత ఉంది.  



 
అరుణాచలం ఆలయం లోపలి నుండి కనిపిస్తున్న అరుణాచలగిరిశిఖరం 


అరుణాచలం ఆలయం లోపలి కోనేరు 




25, ఫిబ్రవరి 2013, సోమవారం

వాయిద్య గణపతులు


చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలోని వాయిద్య గణపతులు 
రకరకాల సంగీత వాయిద్యాలను చేతిలో పట్టుకుని,ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఆవరణలో చాలా అందంగా కొలువై ఉన్నారు . 

 


 















Related Posts Plugin for WordPress, Blogger...