Pages

8, జులై 2014, మంగళవారం

శ్రీశైలం శివమయం


శ్రీశైలం నాకు ఇష్టమైన శివుడి నిలయం . 
చిన్నప్పటి  నుంచి అక్కడి జ్ఞాపకాలు గుర్తుచేసుకోవటం ఎప్పటికీ సంతోషమే .. 





 శ్రీశైలం వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ దాటగానే మన కోసం 
కోతుల  గుంపులు ఎదురు చూస్తూ ఉంటాయి . 
మన తీసుకెళ్ళిన అరటిపళ్ళు,బిస్కట్స్ విసిరేస్తే తీసుకుని వెళ్ళిపోతాయి


శ్రీశైలం వ్యూ పాయింట్ దగ్గర నందీశ్వరుడు


ముందుగా ఎదురయ్యే క్షేత్రపాలకుడు 
వీరభధ్ర స్వామి


ఉమామహేశ్వరులు


దక్షిణామూర్తి


 చెంచులక్ష్మి  ట్రైబల్ మ్యూజియం  


 శ్రీశైలం డామ్ ఎక్కడో దూరంగా 


శ్రీశైలం వెళ్ళిన ప్రతి కార్ కి వేసే ఆర్ట్




7, జులై 2014, సోమవారం

ఓహో మేఘమొచ్చెను ..


వర్షాలు మొదలయ్యాయి కదా 
నర్సరీకి వెళదామా 

"ఓహో మేఘమొచ్చెను ఏదో లాలి పాడెను"
అని మొక్కలు పూలు అన్నీ సంతోషంగా పాడుకుంటూ ఆడుకుంటూ ఫొటోలకి ఫోజ్ ఇచ్చాయి :)





 ఇవన్నీ నర్సరీ నుండి 
మా ఇంటికి చేరిన మొక్కలు





6, జులై 2014, ఆదివారం

మా గులాబీ బాలలు .. 2


పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం 
ఆ సీతాకోకచిలక ఒళ్లెంతో అతిశయం 
వేణువులో గాలి సంగీతాలే అతిశయం 

గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం 
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం









5, జులై 2014, శనివారం

మా గులాబీ బాలలు


“Every flower is a soul blossoming in nature.”









4, జులై 2014, శుక్రవారం

చామంతీ పువ్వే విరబూశానూ అందీ ...


 జనవరి నెలలో మా ఇంట్లో పూసిన 
చామంతి పూవనం







3, జులై 2014, గురువారం

ముద్దమందారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం 
మువ్వల్లే నవ్వింది సింగారం 





Related Posts Plugin for WordPress, Blogger...