Pages

27, డిసెంబర్ 2014, శనివారం

పున్నాగపూల జడ


పున్నాగపూలు చూడటానికే కాదు వాటి సువాసనతో కూడా అందంగా ఆకట్టుకుంటాయి . చెట్టుకింద రాలిన పూలు కూడా నేలంతా అందంగా కనపడేలా చేస్తాయి. 

అంత అందమైన ఆ పున్నాగ పూలని దారం సహాయం లేకుండా మరింత అందంగా మాలలుగా  అల్లారు అమ్మాయిలు. ఈ మాలలను పున్నాగపూల జడ అంటారట.

















26, డిసెంబర్ 2014, శుక్రవారం

22, డిసెంబర్ 2014, సోమవారం

22, నవంబర్ 2014, శనివారం

కిచెన్ గార్డెన్ -- వంగతోట


మాకు తెలిసిన ఆశ్రమ పాఠశాలలో పిల్లల భోజనాలకోసం
పెంచుతున్న కిచెన్ గార్డెన్లో వంగతోట. 






10, నవంబర్ 2014, సోమవారం

పూజకు పూసిన పువ్వులు


GOOD MORNING




9, నవంబర్ 2014, ఆదివారం

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే

 
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే 
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా


 సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే 
మదనకోమలా కృష్ణా మాధవాహరే


 గరుడవాహనా కృష్ణా గోపికాపతే 
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా


6, నవంబర్ 2014, గురువారం

మహాదేవ శంభో ..

మహాదేవ శంభో .. మహాదేవ శంభో
మహేశా గిరీశా ప్రభో దేవ దేవా 
మొరాలించి పాలించరావా






19, అక్టోబర్ 2014, ఆదివారం

అదిగో భధ్రాద్రి రాముని ఇదిగో చూడండి


శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా
 రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

 
 అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
    ఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగగా



  భద్రశైల రాజమందిరా .. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళమండలా
  సతత రామ దాసపోషకా.. శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశకా

 

భధ్ర మహర్షి

  ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి


 భద్దర గిరి రామయ్య పాదాలు కడగంగా
పరవళ్ళు  తొక్కింది గోదారిగంగా

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

తెల్లని మబ్బులు గుంపులు గుంపులు


 అదిగో .. అదిగో ... అదిగో..  అదిగో..  
తెల్లని మబ్బులు గుంపులు గుంపులు  

మా చిన్ని కన్న ఈ పాట పాడుతున్న రేంజ్ లోనే ఆశ్చర్యంగా అమ్మీ అమ్మీ అని నన్ను పిలిచి,చూపించిన వెండి మబ్బులు .. వెంటనే ఫోటో తీసి పట్టేసుకున్నాను బాగున్నాయి కదా .. :) 

 Good Morning 
 

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

మహా గణపతిం మనసాస్మరామి


మహా గణపతిం మనసాస్మరామి
వశిష్ట వామదేవాది వందిత
  
మహా దేవసుతం, గురుగుహనుతం స్మారకోటి, ప్రకాశం శాంతం
 
మహా కావ్య నాటకాదీ ప్రియం మూషిక వాహన మోదక ప్రియం

 మహా గణపతిం మనసాస్మరామి





Related Posts Plugin for WordPress, Blogger...