Pages

29, ఆగస్టు 2014, శుక్రవారం

మా ఇంటి వినాయకుడు


పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు 
కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమున 
పర్వమున దేవ గణపతికి నిపుడు 
 జయ మంగళం నిత్య శుభ మంగళం





జయ జయ శుభకర వినాయక...



వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా 
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.... 

వివిధ సందర్భాల్లో మేము దర్శించుకున్న వినాయకులు,
మా ఇంట్లో పూజలందుకున్న విఘ్ననాయకుడు

వినాయకచవితి శుభాకాంక్షలు









17, ఆగస్టు 2014, ఆదివారం

కృష్ణం కలయ సఖి సుందరం


శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

కృష్ణం కలయ సఖి సుందరం 
బాల కృష్ణం కలయ సఖి సుందరం



కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళీ

వంశీ కృష్ణా యదు వంశీ కృష్ణా
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా కృష్ణా ... కృష్ణా 


12, ఆగస్టు 2014, మంగళవారం

పడమటి సంధ్యా రాగం

ఈ ఫోటోల్లో ప్రదేశాలు వేరు, సందర్భాలు వేరు కానీ సమయం  మాత్రం ఒక్కటే సూర్యాస్తమయం .. 

"ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ 
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే..."

Good Evening







Related Posts Plugin for WordPress, Blogger...