Pages

30, ఏప్రిల్ 2014, బుధవారం

ఈ వేసవి చల్లగా వుంటుంది 1


వేడి, వడగాలులు, చెమటలు, చిరాకులే కాదు మల్లెల పరిమళాలు,మామిడి మధురిమలు,తాటి ముంజల చల్లదనం, సమయం తెలియకుండా సరదాగా గడిచిపోయే సెలవులు వేసవి ప్రత్యేకం కదా .. వీటన్నిటితో "నా చిన్నిప్రపంచం" లో ఈ వేసవి కూడా చాలా చల్లగా వుంది..








Related Posts Plugin for WordPress, Blogger...