Pages

14, జూన్ 2014, శనివారం

ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా...

ఆకాశ దేశాన ఆషాడ మాసాన 
మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా 
విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి  
 మేఘసందేశం.. మేఘసందేశం..
 

ఓహో మేఘమలా ... నీలాల మేఘమాలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా చల్లగ రావేలా మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా ... వినీలా మేఘమాలా


దూరాన నీలి మేఘాలూ ... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు ... తొంగి చూసేనూ కన్నె సరదాలు


నీలి మేఘమాలవో నీలాలతారవోనీ సోయగాలతో మదినీ దోచిపోదువో

  
త్వరగా వర్షాలు పడి వాతావరణం చల్లబడాలని కోరుకుంటూ 
  ఈ మేఘసందేశం 

Related Posts Plugin for WordPress, Blogger...