2, ఫిబ్రవరి 2016, మంగళవారం

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం - నాసిక్ తీర్ధయాత్ర విశేషాలు


త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం - నాసిక్ 
10-12-2015

షిరిడీ - నాసిక్ దారిలో బాబా సాయిచరణ్ పాదయాత్ర
అంజనేరి పర్వత్ - నాసిక్ 
కుశావర్త తీర్ధం


కుశావర్త కుండం దగ్గరలోని శివాలయం
 
వెరైటీ రుద్రాక్షలు
నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ , మహాదేవాయ, త్రయంబకాయ
త్రిపురాంతకాయ, త్రికాలాగ్ని- కాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, 
మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః Related Posts Plugin for WordPress, Blogger...
 

నా గురించి

నా ఫోటో
నా చిన్నిప్రపంచానికి మహారాణిని... ☺♥♥☺♥♥☺ నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల ♥ నా చిన్నిప్రపంచం ♥ ♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥

I love photos

I love photos,Because they never change,even when people in them change,
Blogger ఆధారితం.

Raajis Photography

ఫొటోలు తీయటం నాకు చాలా ఇష్టమైన హాబీ... చిన్నప్పుడు మా అమ్మ రీల్ కెమేరాతో ఫోటోలు తీసేవాళ్ళు.. అప్పట్లో ఫోటోలు రీల్ పెట్టి,వాటిని స్టూడియోకి తీసుకెళ్ళి, ప్రింట్స్ వేయించి ...అంత కష్టమైనా ఫొటోలు దిగటం మాత్రం చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు ఫొటోలు తీయటం,షేర్ చేసుకోవటం, దాచుకోవటం అన్నీ ఈజీనే ఎక్కడికి వెళ్ళినా అలాగే రోజూ ఇంట్లో,చుట్టుపక్కల కూడా ఏదైనా నచ్చగానే ఫొటోలు తీసేయటం మా ఇంట్లో అందరికీ ఇష్టం.. ఒక్కో పాత ఫొటో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది..ఇప్పుడు గుర్తు లేని ఎన్నో పాత విషయాలు ఫొటోలు చూడగానే వెంటనే గుర్తుకొస్తాయి..అలా నా మనసుకు నచ్చిన "నా చిన్నిప్రపంచం" దృశ్యరూపంలో....

మొత్తం పేజీ వీక్షణలు

Blogs