Pages

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

Fort Shivneri .. శివనేరి కోట - ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థానం


 Fort Shivneri - శివనేరి కోట. 
11-12-2015 
Landmark : A statue of Shivaji Maharaj

కోటపైకి వెళ్ళే విశాలమైన రాజమార్గం   
Gate 1 - మహా దర్వాజా
 
Gate 2 - గణేష్ దర్వాజా
Gate 3 - పిర్ దర్వాజా
పిర్ దర్వాజ దగ్గర మనిషి రూపంలో వింతగా కనిపించిన బండరాళ్ళు
Gate 4 - హాథి దర్వాజా
Hathi Gate
  Gate 6 - (Lock) కులుప్ దర్వాజా 
Gate 7 - శివాయి దేవి దర్వాజా
 అంబర్ ఖానా - ధాన్యం నిల్వ చేయటానికి  ఉపయోగించిన ప్రదేశం 
 
కొండపైన నీటి తటాకాలు
శివ్ కుంజ్ సభామండపం
శివాజీ జన్మించిన ఈ కోట శివ మందిర్
శివాజీ ఊయల
 
మొఘల్ కాలం నాటి 2 మినార్ల మసీదు
కోటపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహారాష్ట్ర Map 
కోట పైనుండి కనపడే అందమైన ప్రకృతి దృశ్యాలు 
కొండపైన Archaeological Survey of India వాళ్ళు పెంచుతున్న 
పచ్చని,అందమైన పార్కులు 
Kadelot Point 

కోటమీద చివరిగా ఉండే కట్టడం. 
ఆరోజుల్లో నేరస్తులను ఇక్కడి నుండి కిందికి తోసి మరణశిక్ష విధించే వాళ్ళట. 

Related Posts Plugin for WordPress, Blogger...