Pages

6, మార్చి 2013, బుధవారం

లాహిరి లాహిరి లాహిరి లో


ఈ ఎండ వేడిలో మండే ఎండలోనే రోప్ వే  షికారు,
చల్లని సాయంత్రం బోటింగ్ చాలా హాయిగా ఉంటుంది కదా.. 




5, మార్చి 2013, మంగళవారం

చెట్టు నీడలో చల్లగా ...


మార్చ్  నెల రాగానే ఎండలు కూడా మొదలయ్యాయి 
ఈ ఎండల నుండి కాపాడుకోవటాని చెట్లను ఆశ్రయించిన పిల్లలు,పశువులు 
అలాగే వాహనాలు కూడా బాగున్నాయి కదా :-)







4, మార్చి 2013, సోమవారం

నెమలి నడకలు


 ఇక్కడ ఉన్న నెమళ్ళలో ఒకటి రమణ మహర్షి ఆశ్రమంలో 
బంధించిన నెమలి,మరొకటి పక్షి సంరక్షణా కేంద్రంలో బంధించిన నెమలి.
అవి ఉన్న ప్రదేశాలు వేరైనా వాటి పరిస్థితి మాత్రం ఒక్కటే..  




3, మార్చి 2013, ఆదివారం

సూర్యోదయం - శుభోదయం



తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో 
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం 
యెగిరొచ్చే కెరటం సింధూరం 


 

2, మార్చి 2013, శనివారం

మా పావురాల కబుర్లు



ఒక దాని కోసం మరొకటి ఎదురు చూడటం తీరా వచ్చిన 
తర్వాత అలక చూపటం... ఇవీ మా ఇంటి చుట్టూ తిరిగే 
జంట పావురాల ప్రేమ ఊసులు ...  









1, మార్చి 2013, శుక్రవారం

పూజలు చేయ పూలు తెచ్చాను...



పూజలు చేయ పూలు తెచ్చాను 
నీ గుడి ముందే నిలిచాను.. 



 తమిళనాడు ఆలయాల ముందు పూజలోకి ఇచ్చే 
తామరపూలు నాకు చాలా నచ్చాయి..  
మన వైపు కావాలని పూజలోకి తెచ్చుకుంటే తప్ప 
ఎక్కువగా దొరకని పూలు ఇవి.  



Related Posts Plugin for WordPress, Blogger...