RAAJIS CLICKS
నా మనసు,కెమేరా కళ్ళకి నచ్చిన నా చిన్నిప్రపంచం
Pages
హోమ్
పున్నాగపూల జడ
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
పున్నాగపూల జడ
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
27, డిసెంబర్ 2014, శనివారం
పున్నాగపూల జడ
పున్నాగపూలు చూడటానికే కాదు వాటి సువాసనతో కూడా అందంగా ఆకట్టుకుంటాయి . చెట్టుకింద రాలిన పూలు కూడా నేలంతా అందంగా కనపడేలా చేస్తాయి.
అంత అందమైన ఆ పున్నాగ పూలని దారం సహాయం లేకుండా మరింత అందంగా మాలలుగా అల్లారు అమ్మాయిలు. ఈ మాలలను పున్నాగపూల జడ అంటారట.
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)