Pages

అదిగో భధ్రాద్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అదిగో భధ్రాద్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, అక్టోబర్ 2014, ఆదివారం

అదిగో భధ్రాద్రి రాముని ఇదిగో చూడండి


శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా
 రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

 
 అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
    ఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగగా



  భద్రశైల రాజమందిరా .. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళమండలా
  సతత రామ దాసపోషకా.. శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశకా

 

భధ్ర మహర్షి

  ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి


 భద్దర గిరి రామయ్య పాదాలు కడగంగా
పరవళ్ళు  తొక్కింది గోదారిగంగా

Related Posts Plugin for WordPress, Blogger...