మన స్వభావానికి,ప్రవర్తనకి మనం తినే ఆహారం కూడా కారణం
అవుతుందట ఎవరైనా ...
కోపంగా మాట్లాడితే మిరపకాయ తిన్నావా అంటారు ..
పిచ్చి పిచ్చిగా గంతులు వేసే వాళ్ళని కల్లు తాగిన కోతి అంటారు ...
మంచిగా మాట్లాడే వాళ్ళని ఎంత తియ్యని మాట చెప్పావు అంటారు ..
అందుకే ఎక్కువగా చాక్లెట్స్ తినేసి తియ్యగా మాట్లాడదామా ...
అని నా ఆలోచన ... :)
.