Pages

కృష్ణం కలయ సఖి సుందరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కృష్ణం కలయ సఖి సుందరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, నవంబర్ 2014, ఆదివారం

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే

 
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే 
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా


 సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే 
మదనకోమలా కృష్ణా మాధవాహరే


 గరుడవాహనా కృష్ణా గోపికాపతే 
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా


17, ఆగస్టు 2014, ఆదివారం

కృష్ణం కలయ సఖి సుందరం


శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

కృష్ణం కలయ సఖి సుందరం 
బాల కృష్ణం కలయ సఖి సుందరం



కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళీ

వంశీ కృష్ణా యదు వంశీ కృష్ణా
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా కృష్ణా ... కృష్ణా 


Related Posts Plugin for WordPress, Blogger...