వేసవి ప్రత్యేకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేసవి ప్రత్యేకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
27, మార్చి 2015, శుక్రవారం
30, ఏప్రిల్ 2014, బుధవారం
ఈ వేసవి చాలా చల్లగా వుంటుంది 4
వేసవిలో అన్నిటికంటే ప్రత్యేకమైనవి మల్లెపూలు ...
మల్లెపూలు ఇష్టపడని వాళ్ళు వుండరేమో...
ఎన్ని పూలు కొనుక్కున్నా ఇంట్లో చెట్టుకు పూసిన మల్లెల ను చూస్తె
కలిగే సంతోషమే చాలా గొప్పగా అనిపిస్తుంది ..
మా ఇంట్లో పూసిన మల్లె మొగ్గలు ...
మల్లె పూలు రాగానే పూలజడ వేయించుకోవటం ఒకప్పుడు భలే సరదా!
ఇప్పట్లా ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టాలని,లైక్ లు రావాలని ఆలోచన లేకపోయినా గంటలు గంటలు కష్టపడి పూలజడ వేయించి,స్టూడియో కి తీసుకెళ్ళి మరీ ఫోటో తీయించటం అప్పటి అమ్మలకి సరదా గా ఉండేది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

.jpg)
.jpg)
.jpg)






