Fort Shivneri - శివనేరి కోట.
11-12-2015
Gate 6 - (Lock) కులుప్ దర్వాజా
Gate 7 - శివాయి దేవి దర్వాజా
అంబర్ ఖానా - ధాన్యం నిల్వ చేయటానికి ఉపయోగించిన ప్రదేశం
కొండపైన నీటి తటాకాలు
శివ్ కుంజ్ సభామండపం
శివాజీ జన్మించిన ఈ కోట శివ మందిర్
శివాజీ ఊయల
మొఘల్ కాలం నాటి 2 మినార్ల మసీదు
కోటపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహారాష్ట్ర Map
కోట పైనుండి కనపడే అందమైన ప్రకృతి దృశ్యాలు
కొండపైన Archaeological Survey of India వాళ్ళు పెంచుతున్న
పచ్చని,అందమైన పార్కులు
Kadelot Point
కోటమీద చివరిగా ఉండే కట్టడం.
ఆరోజుల్లో నేరస్తులను ఇక్కడి నుండి కిందికి తోసి మరణశిక్ష విధించే వాళ్ళట.